
అనిర్వచనీయమయిన అద్భుత శిల్పము నీది రామ
అందంగా సుందరంగా ఉన్నావు నీవు రామ
నటన రాని కన్నులు మావి రామ
అలసిపోని అలసంద్రం నీకై జై కొట్టగా రామ
మిడిసిపాటు లేని కడలి తత్వంలో రామ
కుదుట పడిన ఆరోగ్యం నివలనే రామ
అనిర్వచనీయమయిన అద్భుత శిల్పము నీది రామ
అందంగా సుందరంగా ఉన్నావు నీవు రామ
నీ సేవకై వచ్చేదము రామ
భక్తి పారవశ్యంలో తేలిపోవు ఎదమాది రామ
రచన – B. రోహిణి